BRS రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపిపి తోకల వెంకన్న ను కలిసిన ఏలే మహేష్ నేత 

తన సోదరుడు వివాహనికి హాజరు కావాలని కోరుతూ పెండ్లి పత్రిక అందజేత 

BRS రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపిపి తోకల వెంకన్న ను కలిసిన ఏలే మహేష్ నేత 

విశ్వంభర, చండూర్ : బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపిపి తోకల వెంకన్న ను విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్  ఏలే మహేష్ నేత  మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత  - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు. 

Tags: