వివాహ వేడుకకు బిఆర్ఎస్ నాయకులు

వివాహ వేడుకకు బిఆర్ఎస్ నాయకులు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన దొంత లావణ్య-నర్సింహులు దంపతుల ప్రధమ కుమారుడు దొంత ప్రసాద్ వివాహం మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్ లో జరగగా, ఆ వివాహానికి ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన యువనాయకులు సింగనబోయిన గణేష్ యాదవ్, మందడి శ్రీధర్ రెడ్డి, మండల బిఆర్ఎస్ నాయకులు రాస వెంకటేశం, గ్రామ కార్యదర్శి రవ్వ నర్సింహా, జెల్ల మల్లేశం, భూతం బాలస్వామి హాజరయ్యారు.

Tags: