ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

విశ్వంభర, హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మశ్రీ గ్రహీత గరికిపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం  శ్రీద్యుతి మ్యూజికల్ అకాడమీ, ఇసాన్ ఫౌండేషన్, విజయ క్రియేషన్స్ సహభావన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  భక్తులు హాజరై, శివుని భక్తి, ఉపదేశం సాంస్కృతిక విలువలను ఆసక్తిగా విన్నారు. సంస్థ అధ్యక్షులు పేరీ నాగేశ్వరరావు స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, సహభావన ఉత్సవ కమిటీ అధ్యక్షులు సురేష్ రెడ్డి,  కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

Related Posts