వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్న బండి రమేష్
On
విశ్వంభర, వివేకానంద నగర్: వివేకానంద నగర్ కాలనీలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవాని శంకర్ ఆలయ ద్వితీయ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలకు కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా వచ్చి ఆలయ కమిటీ ఆదిత్యాన్ని స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజు దినేష్, వేణు, మస్తాన్ రెడ్డి, రంగమోహన్, కనకయ్య, బాలరాజు, కృష్ణమోహన్ రెడ్డి, రేష్మ, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు



