కేశంపేట్ మండల కేంద్రము లో పెద్ద తేరు(రథంలో ) ఊరేగింపు.

కేశంపేట్ మండల కేంద్రము లో పెద్ద తేరు(రథంలో ) ఊరేగింపు.

విశ్వంభర, కేశంపేట్ :  శ్రీ దవళగిరి అలుమేలుమంగ పద్మవతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉభయ దేవేరులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కేశంపేట గ్రామ పురవీధుల్లో పెద్ద
తేరు(రథంలో )ఊరేగుతూ భక్తులను ఆశీర్వదిస్తూ విహరించారు.  ఈసందర్భంగా స్వామి వారి ముందు అడుగుల భజన కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది భజంత్రీలతో కార్యక్రమం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు.తాజా మాజీ సర్పంచ్ లు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: