స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా పై మీడియా సమావేశం
On
విశ్వంభర, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వైశ్యులందరు పెద్ద ఎత్తున పాల్గొనగలరని చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఓ ప్రకటనలో తెలిపారు.