అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విద్యార్థులకు నోట్  పుస్తకాలను  పంపిణీ చేసిన కళ్లేపల్లి రాజు నేత . 

అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశ్వంభర, హైదరాబాద్ :- 142వ  డివిజన్ అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి రాజు నేత  ముఖ్యఅతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు నోట్  పుస్తకాలను  పంపిణీ చేయడం జరిగింది.  సంఘం అధ్యక్షులు పెండెం  మనోహర్ , ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీరాములు, బొడ్డు సంతోష్, చిలువేరి రామకృష్ణ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది

Tags: