శ్రీ లక్ష్మీ గోశాలకు  5116 విరాళం

శ్రీ లక్ష్మీ గోశాలకు  5116 విరాళం

విశ్వంభర, కౌకుంట్ల :- నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉల్లి నరేష్ కౌకుంట్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గోశాలకు5116 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్  మెంబర్లు, మరియు గోశాల సభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ ఉల్లి నరేష్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ సమస్య ఉన్న తీర్చడానికి మీ మధ్యలోనే ఉన్నానని, ఊరిని తెలంగాణలోఆదర్శం గ్రామం చేయడమే నా లక్ష్యం అని చెప్పుకొచ్చారు.

Tags: