భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12000
On
విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు
Read More ప్రైవేట్ రంగం రిజర్వేషన్ చట్టం