#
teachers
Telangana  Crime 

ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి 

ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి  సంక్రాంతి సెలవులు ముగించుకుని, కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టిన ఆ ఉపాధ్యాయులను విధి వంచించింది. పాఠశాల గడప తొక్కకముందే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించింది.  
Read More...

Advertisement