#
ramojirao
Telangana  Andhra Pradesh 

ఇక సెలవు.. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

ఇక సెలవు.. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు తెలుగు మీడియా దిగ్గజం, అక్షరయోధుడు, ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించింది.
Read More...
Telangana  Movies 

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు రామోజీరావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ మేరకు సినీవర్గాలు కీలక ప్రకటన చేశాయి.  రామోజీరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు. 
Read More...
Telangana 

రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు

రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్ని గంటల క్రితమే కన్నుమూశారు. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి మీడియా మొఘల్ దాకా ఎదిగారు ఆయన. అనేక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి.. తనకు సక్సెస్ తప్ప ఇంకోటి తెలియదన్నట్టు ఎదిగారు. అంతటి ఘనుడు.. అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.  దాంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నరు....
Read More...

Advertisement