#
moive
Telangana  Movies  Crime 

సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్..

సోషల్ మీడియా ట్రోలర్లపై అనసూయ ఫైర్.. ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అనుచిత దాడులపై చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read More...
Telangana 

కోర్టు మందలించినా ఆగని 'టికెట్' బాదుడు

కోర్టు మందలించినా ఆగని 'టికెట్' బాదుడు తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం హాట్‌టాపిక్ గా మారింది. సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెడుతున్న ఈ 'ధరల పెంపు' విషయంలో ప్రభుత్వ వైఖరి, కోర్టుల హెచ్చరికలు, మంత్రుల విరుద్ధ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
Read More...

Advertisement