#
kishonreddy
Telangana 

వనదేవతల చెంత కేంద్ర మంత్రులు

వనదేవతల చెంత కేంద్ర మంత్రులు మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జువాల్ ఓరం గురువారం దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న వీరికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఘన స్వాగతం పలికారు.
Read More...

Advertisement