#
jagruthi
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మే మొదటి వారంలో కవిత నూతన రాజకీయ పార్టీ
Published On
By Desk
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎట్టకేలకు కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ వైఫల్యమే కారణం
Published On
By Desk
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పూర్తి వైఫల్యమే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. గద్వాల గడ్డపై 'సింహం' గర్జన
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సంచలనం నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు
Published On
By Desk
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
