తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో విజ్జి ఇంక్ ( యుఎస్ ఏ) , గ్రాన్యూల్స్ ఫార్మా ప్రతినిధులు పెట్టుబడులు
విశ్వంభర, హైదరాబాద్ :: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా vizzy సీఎం రేవంత్ రెడ్డి ని విజ్జి ఇంక్ ( యుఎస్ ఏ) , గ్రాన్యూల్స్ ఫార్మా ప్రతినిధులు..ప్రభుత్వం తో కుదుర్చుకున్న సంస్థలు ananta sheaker,ps.kalyan chakravarthy.. పెద్ద ఎత్తున పెట్టు బడులు పెట్టారు. ఈ సందర్భంగా పిఎస్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ Vizzhy holding.inc Anantha Sheaker, కలిసి సుమారు 2500 కోట్ల పదేళ్లలో పెట్టుబడులు పెట్టనున్నారు. 20000 ముందుకి ఉద్యోగ అవకాశాలు
40000 మందికి ఇన్ డైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు రామన్న 10 ఏళ్లలో వస్తాయన్నారు



