#
education
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
Published On
By Desk
విశ్వంభర , హైదరాబాద్ : బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్, విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశం లో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( FDR) జనరల్ సెక్రటరీ, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భముగా పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చిస్తున్నారు . మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే- రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్
Published On
By Desk
విశ్వంభర' కడ్తాల్' జూలై 23 : - కడ్తాల్ మండలం వెలుగు రాళ్ల తండా కు చెందిన ఇస్లావత్ మారుతి కుమార్ జేఈఈ ప్రవేశ పరీక్షలో లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 391వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ విద్యార్థిని సత్కరించి రాధాకృష్ణ చారిటబుల్... బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
Published On
By Desk
హాజరైన ఎమ్మెల్యే, మండల విద్యా శాఖ అధికారి,ఉపాధ్యాయులు. తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల..
Published On
By Desk
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడదల అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేశారు. వీటిని హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ కలిసి విడుదల చేశారు. రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం... జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
Published On
By Desk
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఆదివారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
Published On
By Desk
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల..!
Published On
By Desk
ఇంజినీరింగ్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం కల్పించనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
