భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన పన్నీరు సత్తయ్య (45) రోజు తాగి వస్తున్నాడని భార్య మందలించడంతో మనస్తాపం చెంది సోమవారం సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఘట్కేసర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.



