సెన్సస్ పై కలెక్టర్లతో సమావేశం
On
విశ్వంభర, సూర్యాపేట: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సెన్సస్ 2027 కార్యక్రమం సన్నాహకాలకు సంబంధించి డైరెక్టర్ భారతి హోళికేరి సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సెన్సస్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు, ప్రణాళికలు, సాంకేతిక అంశాలపై సమగ్రంగా వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, సిబ్బంది శిక్షణ, డేటా సేకరణ విధానాలు వంటి అంశాలపై కలెక్టర్లకు సూచనలు అందించారు. సెన్సస్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డైరెక్ట



