#
assembly
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓
Published On
By Desk
విశ్వంభర హైదరాబాద్ : -బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధిం చిన చర్చలో పాల్గొనను న్నట్లు తెలిసింది. ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో... ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం
Published On
By Desk
మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు. జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు... 
