చంద్రబాబు సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
On
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 9న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 9న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 9న అమరావతిలో ఆయన సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండగా పలువురు ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థులు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.
Read More రెండో రోజు దావోస్లో సీఎం చంద్రబాబు
Read More రెండో రోజు దావోస్లో సీఎం చంద్రబాబు