అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నం 

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ.. పోలీస్ స్టేషన్‌లో ఫినాయిల్ తాగిన యువతి
పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి

Anantapuram News: అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆత్మహత్యాయత్నం వివరలోకి వెళ్తే సోమలదొడ్డి సి పి ఐ కాలనీ నివాసం ఉంటున్నటువంటి యువతి ని మాజీ విద్యార్థి సంఘం నాయకుడు  కుల్లాయప్ప  ప్రేమ పేరుతో మోసం చేసి వాడుకోవడంతో ఆ యువతి సోమవారం ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయగా ఆ కంప్లైంట్ ను రూరల్ పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేస్తారు. మంగళవారం ఆ యువతి రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అక్కడ కుల్లాయప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోనని కళాఖండిగా చెప్పడంతో మనస్థాపన చెందిన యువతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. అనంతరం ఆ యువతిని అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు సిఐ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/a-young-woman-attempted-suicide-in-anantapur-rural-police-station/article-19223