#
 ktr
Telangana 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీసు పంపించిన కేటీఆర్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీసు పంపించిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశారన్న కేటీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడార‌ని ఆగ్ర‌హం రాజ‌కీయ ఉనికి కోసం ఇలా దిగ‌జారి మాట్లాడ‌టం స‌రికాద‌న్న మాజీ మంత్రి బండి సంజ‌య్ వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్
Read More...
Telangana 

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి

తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం
Read More...
Telangana 

తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్

తెలంగాణ రాజకీయ వ్యవస్థలో కేటిఆర్ అజ్ఞాని : మెట్టు సాయి కుమార్ తెలంగాణ లో కేటిఆర్ శకుని పాత్ర పోషిస్తుండు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు  రేవంత్ రెడ్డి బిఆర్ఎస్  గురించి పది  నిమిషాలు ఆలోచిస్తే ..  ఆ పార్టీలో నలుగురు తప్ప ఎవరూ మిగలరు ? తెలంగాణను పది సంవత్సరాల పాటు కొరివిదెయ్యంలాగా పీల్చుకొని తిన్నది మీరు కాదా?  
Read More...

Advertisement