#
vandematharam
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జాతీయ గేయానికి కొత్త గైడ్‌లైన్స్
Published On
By Desk
దేశభక్తికి ప్రతీకగా నిలిచే జాతీయ గేయం 'వందేమాతరం' విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బంకిం చంద్ర చటర్జీ ఈ అద్భుత గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, జాతీయ గేయానికి మరింత గౌరవాన్ని కల్పించేలా నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. 2,500 మంది కళాకారులతో 'వందేమాతరం'.. నాకెంతో గర్వకారణం: కీరవాణి
Published On
By Desk
ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో విప్లవాత్మక స్ఫూర్తిని రగిలించిన ‘వందేమాతరం’ గేయానికి ఆయన స్వరకల్పన చేయడమే కాకుండా, భారీ స్థాయిలో ప్రదర్శించబోతున్నారు. 
