లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన అధ్యక్షుడి ఎన్నిక.
విశ్వంభర, చైతన్యపురి :- శ్రీశ్రీశ్రీ కోసగుండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఫణిగిరి కాలనీ ఆలయ అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్ గా వెంకటాచారిని కె.వి స్వామి ఆధ్వర్యంలో కాలనీ సభ్యులందరి సమక్షంలో ఎన్నుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో గుడి చైర్మన్ గా ఎన్నికైన వెంకటచారి ని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ బాశెట్టి అజయ్ కుమార్ , జనరల్ సెక్రెటరీ కనకరాజు , వైస్ ప్రెసిడెంట్ లక్కీ , శ్రీహరి ,ఆంజనేయులు, చలపతి రావు, గౌరీ ,రాంప్రసాద్, గన్మెన్ శ్రీనివాస్ , పోలీస్ శ్రీనివాస్ , అంజి , శ్రవణ్ రెడ్డి, సంపత్ యాదవ్, బాలరాజ్ అన్న, మల్లేష్ యాదవ్, సాయి పవన్, జగన్ గారు తదితరులు పాల్గొన్నారు.