నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
On
విశ్వంభర, హైదరాబాదు :- బాటసింగారం గ్రామంలోని పద్మావతి గార్డెన్స్ నందు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన వరికుప్పల కాశీరాం కుమారుడి వివాహానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-mla-blessed-the-newlyweds/article-15248