వీరబ్రహ్మేంద్రస్వామి,సంతోషిమాత, హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ

విశ్వంభర/ శివాజీ నగర్ రాజన్న బావి :-  దసరా నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి,సంతోషిమాత,హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  శివాజీ నగర్, రాజన్నబావి లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వానను కూడా లెక్కచేయకుండా ఎస్ వి ఎన్ సాయి చంద్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. సాయి చంద్ర మాట్లాడుతూ గత 18 సంవత్సరాలు నుండి అమ్మవారిని నెలకొల్పుతున్నామని బస్తివాసు ల సహాయ సహకారాలతో అమ్మవారి నిమజ్జనం ఏటేటా నదీ పారే ప్రాంతాలలో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నామని. ఈ కార్యక్రమానికి బస్తీ వాసుల మంత కలిసికట్టుగా బయలుదేరి కార్యక్రమాలన్నింటినీ నిర్విజ్ఞంగా   కొనసాగిస్తున్నామని సాయి చంద్ర తెలిపారు. అమ్మవారి దగ్గర దాండియా, కోలాటాలు,బతుకమ్మ సంబరాలు  బస్తీ వాసుల సహాయ సహకారాలు అందులో ముఖ్యంగా ఉండడం ఎలాంటి లోటుపాటు లేకుండా చూడడం వల్ల అన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు.

🕒 28 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/veerabrahmendraswamyasanthoshimata-hanuman-youth-association/article-6592

Tags: