బంగారు మైసమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ

విశ్వంభర/ డీకే కాలనీ,శివాజీ నగర్, రాజన్న బావి :-  శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం డీకే కాలనీ,శివాజీ నగర్, రాజన్న బావి, బంగారు మైసమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. డీకే కాలనీ  సభ్యులు మాట్లాడుతూ డీకే కాలనీలో  అమ్మవారికి గుడి ఉందని, నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రతిమను  నెలకొల్పితే బాగుంటుందని డీకే కాలనీ బస్తీ వాసులమంతా  కలిసి అమ్మవారి ప్రతిమను నెలకొల్పి  అమ్మవారి కి నిత్య కైంకర్యాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ బోనాల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా,, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహిస్తున్నామని మా డీకే కాలనీ బస్తీ వాసుల మంతా కలిసి ఎలాంటి లోటుపాటులు లేకుండా నిర్విఘ్నంగా కార్యాలని నెరవేరుస్తున్నామని, బస్తీ వాసులకు కమిటీ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

🕒 28 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/under-the-auspices-of-the-gold-mysamma-youth-association/article-6590

Tags: