అయోధ్యయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
విశ్వంభర , సుల్తాన్ షాహి గౌలిపుర:- అయోధ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తాన్ షాహీ, గౌలిపురలో అన్నదానo నిర్వహించారు. 18 సంవత్సరాల నుండి అమ్మవారిని నెలకొల్పుతున్నామని తల్లాటి కుటుంబ సభ్యులమంతా కలిసి కలిసికట్టుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు దాండియా,, బతుకమ్మ, జాగరణ కార్యక్రమం, మనిదీప వర్ణన, విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఇతరత్రా బహుమతులు కూడా అందించామని తల్లాటి అరవింద్ తెలిపారు. కుటుంబ సభ్యులు అనిల్, భాస్కర్,నిఖిల్, శశాంక్, నవీన్ కుమార్, శ్రీ రుద్రతేజ, ఇంద్రనీల్ తేజ,, పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, సాయి కృష్ణ, ప్రభు, పూస సాయినాథ్,DR మురళీకృష్ణ, మధు యాదవ్ భానుప్రసాద్, భానుచందర్, సాయికుమార్, సాయి దీప్, G లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు.