ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .
On
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న కింగ్స్ కింగ్ డమ్ కృష్ణవేణి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా కింగ్స్ కింగ్డమ్ కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రీ , ప్రైమ రీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ లని, మరియు అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ లను అందజేశామని అన్నారు . మరియు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కాకుండా మరియు విద్యార్థులకు ఇంటి దగ్గర వారి తల్లి దండ్రులు ,పిల్లలకు హోంవర్క్ వారే నిర్వహించడం వారి ఓపికకు నమస్కరించాలి అని అలాంటి పేరెంట్స్ , లను గౌరవంతో నమస్కరిష్టు వారికి కూడా క్రీడలు నిర్వహించి మొదటి, రెండవ బహుమతిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పేరెంట్ కు కానసొలేషన్ బహుమతి లు అందజేశామని గుర్తు చేశారు . ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ , పాఠశాల ఉపాధ్యాయ బృందం , విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్డులు పాల్గొన్నారు ..jpeg)
.jpeg)



