తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆర్కే పురం  డివిజన్ కార్యదర్శి గా దినేష్ బాబు 

నియామక పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డా.  కాచం సత్యనారాయణ 

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆర్కే పురం  డివిజన్ కార్యదర్శి గా దినేష్ బాబు 

విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆర్ కే పురం  డివిజన్ కార్యదర్శి గా దినేష్ బాబు నియమితులయ్యారు.ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం లొ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.ఈ కార్యక్రమం లొ  బీరెల్లి   వెంకట్ రెడ్డి, మధు, కృష్ణ , శేఖర్ పాల్గొన్నారు

Tags: