నూతన గృహ ప్రవేశానికి హాజరైన ఈగ మల్లేశం 

నూతన గృహ ప్రవేశానికి హాజరైన ఈగ మల్లేశం 

విశ్వంభర, వరంగల్ జిల్లా: వర్ధన్నపేట మండలం మాజీ జెడ్.పి.టి.సి మార్గం బిక్షపతి  నూతన గృహ ప్రవేశ కార్యక్రమం వరంగల్ లోని ఏకశిలా నగర్ లో జరిగింది. ఈ గృహ ప్రవేశ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బిక్షపతి దంపతులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంపత్ యాదవ్, అన్నమనేని ఉమాదేవి, రాజు నాయక్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: