బిఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు  కాంగ్రెస్ నాయకులకు లేదు :  కార్తీక్ రెడ్డి 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని పి ఎస్ వై ఫంక్షన్ హాల్ లో   బి ఆర్ఎస్ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ అంటూ ఏమీ లేదు, ఇక్కడ ఫార్మాసిటీ మాత్రమే ఉంది, ఫ్యూచర్ సిటీ సంబంధించిన కనీసం ఒక పేపరు మీద లేక కనీసం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ చూపించమని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు  సవాల్ చేశారు, బి ఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, మహేశ్వరం నియోజకవర్గంలోని సబితా ఇంద్ర రెడ్డి చేసిన అభివృద్ధి పనులు చాలా కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక ఏమి పనులు చేశారు, ఫ్యూచర్ సిటీ  అంటూ మూడు సంవత్సరాలు  కాలయాపన చేస్తున్నారు తప్ప ఏమి పనులు చేయడం లేదు, బి ఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని సవాలు చేశారు, ఫ్యూచర్ సిటీ అంటూ  బి ఆర్ఎస్ నాయకులు అడ్డు వస్తున్నారని అంటున్నారు, కానీ బిజెపి కాంగ్రెస్ ఉన్న సర్పంచులు గ్రామాలు ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీలో ఎందుకు కలపలేదు, ఆ గ్రామాలు మీ అధికారంలో ఉంది కాబట్టి కలపొచ్చు ఏమైనా మాట్లాడితే  ఫ్యూచర్ సిటీలో   కలపకుండా ఎమ్మెల్యే  సబిత ఇంద్ర రెడ్డి   అడ్డు వస్తుందని అంటున్నారు, మహేశ్వరం మండల కేంద్రంలోని  సబితా ఇంద్రారెడ్డి,కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం   చేయడం సిగ్గుచేటని, మా బి ఆర్ఎస్ నాయకులు తలుచుకుంటే  మిమ్మల్ని గ్రామంలో తిరగకుండా  చేస్తామని, సవాల్ చేశారు, అధికారమే మీ చేతిలో ఉంది మాపై విమర్శలు చేయడం ఎందుకని మీరు అనుకుంటే ఫ్యూచర్ సిటీ కాదు  హైటెక్ సిటీ అయినా తయారు చేస్తారు, ఇకపై మా బి ఆర్ఎస్ నాయకులు జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్  నాయకులు, సర్పంచులు  కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు నాయక్, కర్రోళ్ల చంద్రయ్య ముదిరాజ్, అబ్బయ్య యాదవ్, మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, చిలకమర్రి నరసింహ, వెంకటేశ్వర రెడ్డి, స్వర్ణ  గంటి    ఆనందం, మినాజ్ పటేల్, కడముని ప్రభాకర్, ఆదిల్, పోల్కం బాలయ్య, ఆజాo, అశోక్, యాదగిరి, మహేందర్, వీరబాబు, మర్యాద రాఘవేందర్ రెడ్డి,    వివిధ గ్రామాల సర్పంచ్ లు, వార్డు మెంబర్స్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leaders-have-no-right-to-criticize-brs-party-karthik/article-17415

Tags: