విద్యుదాఘాతంతో  పశువులు మృతి

విద్యుదాఘాతంతో  పశువులు మృతి

విశ్వంభర, మహబూబాబాద్:  లక్ష్మ తండా  గ్రామపంచాయతీలో   ( పర్వతగిరి )  రెండు పశువులు విద్యుత్ షాకుతో మృతి చెందినాయి . రైతు బాదావత్ బాలాజీ అనే రైతువి  మృతి చెందిన  పశువు విలువ 70,000  రూపాయలు , భూఖ్య సీతారం అనే రైతువి  మృతి చెందిన పశువు విలువ 80, 000  రూపాయలు ఉంటాయని రైతులు రోధిస్తూ తెలిపారు .  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మా జీవనాధారం పశువులు అని  , పశువులు లేనిది  మా జీవితం లేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోని మా పశువులు మరణించాయని తక్షణమే, సంబంధిత  అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని వేడు కున్నారు . విషయం తెలుసుకున్న లక్ష్మ తండా  గ్రామ సర్పంచ్ గుగులోతు ఈశ్వరి , సర్పంచ్ భర్త రవికుమార్, మృతి చెందిన పశువుల యజమానులను  పరామర్శించి ప్రభుత్వ పరంగా  నష్టపరిహారం అందేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు .

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/livestock-died-due-to-electric-shock/article-17375

Tags: