పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
విశ్వంభర, శంషాబాద్ : పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గండిపేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ. 29 లక్షలకుపైగా ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు పేద మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభిస్తోందని, ముఖ్యంగా పేద యువతుల వివాహాలకు ఇది పెద్ద తోడ్పాటుగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులు ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 29 మంది లబ్ధిదారులకు రూ. 29 లక్షలకుపైగా ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు పేద మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభిస్తోందని, ముఖ్యంగా పేద యువతుల వివాహాలకు ఇది పెద్ద తోడ్పాటుగా నిలుస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులు ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.