చార్మినార్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ
విశ్వంభర, చార్మినార్ :-నియోజకవర్గం లోని బేలా కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ చార్మినార్ ఇన్చార్జి రాధా కృష్ణ నిర్వహించడం జరిగింది. రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పాలన వచ్చేంతవరకు పోరాడుతామని, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాంచ జన్యం ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యమంత్రి కలను తెలంగాణ నేతలలో ఆణిముత్యంగా వెలుగుతున్న కవితక్క ను చూసేంతవరకు పోరాడతామని రాధాకృష్ణ తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ సాయి మహేష్ జెండా ఆవిష్కరణ చేశారు. చార్మినార్ అబ్జర్వర్ కందుల మధు, డేవిడ్, యాకుత్పురా అబ్జర్వర్ జ్యోతి కులకర్ణి, అనితా చౌదరి, మణికొండ విజయ్ కుమార్, రాజేష్ వికాస్, భాను,సంతోష్, తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.