అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా మధు నియామకం

అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా మధు నియామకం

విశ్వంభర, మహబూబాబాద్ : అక్రిడిటేషన్ కమిటీలో ఉమ్మగాని మధుని మెంబర్ గా నియమించారు. దీనికి సహకరించిన టీయూడబ్ల్యూజే గౌరవ సలహాదారు కె. శ్రీనివాస్ రెడ్డి  , టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ ,  సమాచార పౌరసంబంధాల శాఖ డి పి ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ కి మహబూబాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు చిత్తూరు శ్రీను, గాడిపెళ్లి శ్రీహరి, హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు

Tags: