ఉపాధ్యాయ  దినోత్సవ శుభాకాంక్షలు, - మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

విశ్వంభర, వికారాబాద్ :-  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ గురువులు వీరయ్య ని, శ్రీరాములు ని, కడియాల నర్సింలు ని మరియు విజయరాజ్ ని వారి వారి నివాసలకు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వెళ్లి మర్యాదపూర్వకంగా  కలిసి ముందుగా వారి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు మరియు ప్రజలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

🕒 05 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/teachers-day-wishes-former-mla-methuku-anand/article-6349

Tags: