బిఆర్టియు జెండా ఆవిష్కరణ

బిఆర్టియు జెండా ఆవిష్కరణ

విశ్వంభర,సదాశివపేట:సదాశివపేట మండలం చందాపూర్ లోని పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  కంపెనీలో బి ఆర్ టి యు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి విచ్చేసి  జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై కలిసికట్టుగా పోరాడటం జరుగుతుందన్నారు.ఈ జెండా ఆవిష్కరణలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. పెన్నార్ ఇండస్ట్రీస్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వీరన్న, రమేష్, ప్రసాద్, బాబు, రవీంద్ర, దుర్గాప్రసాద్, లక్ష్మణ్, పుట్టరాజు, శ్రీశైలం, అనిల్, భాగయ్య, సంతోష్ కుమార్, అనిల్, వెంకటేశం, సురేష్,  కార్మికులు అధిక సంఖ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమo లో పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-brtu-flag/article-18867

Tags: