ఎన్ వి ఆర్ ఫౌండేషన్ గేమ్స్ లో శాస్త్ర స్కూల్ విద్యార్థుల విజయం

ఎన్ వి ఆర్  ఫౌండేషన్ గేమ్స్ లో శాస్త్ర స్కూల్ విద్యార్థుల విజయం

విశ్వంభర, మిర్యాలగూడ ; మిర్యాలగూడ లో ఎన్ విఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో
అండర్-14 విభాగంలో శాస్త్ర స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. అదే విధంగా అండర్ -17 విభాగంలో)
ప్రథమ బహుమతీనీ శాస్త్ర స్కూల్ విద్యార్థులు సాంధించడం జరిగింది. ఈ బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అభక్షుడు మరియు ఎన్ వి ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ నూకల వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి
అందుకోవడం జరిగింది. ఇట్టి విద్యార్థులను ఇ. కౌన్సిలర్ల ఋణాల్ రెడ్డి, రామక్రిష్ణ రవి నాయక్, తదితరులను అభినంధించారు. అదేవిధంగా శాస్త్ర స్కూల్ ఛైర్మన్. ఎం చంద్ర శేఖర్, కరస్పాండెంట్ పి. శ్రీధర్ రెడ్డి అభినందించారు.

Tags: