సమాజసేవ తొనే జీవితానికి సార్థకత
On
విశ్వంభర, ఆమనగల్లు: అమనగల్ మునిసిపాలిటీ పరిథిలో ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రాము ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన సమాజానికి చేస్తున్న సేవలను పేద బీద వర్గాల వారికి, విద్యార్థిని, విద్యార్థుల చదువులకు, వృద్ధులకు, వితంతువులకు వారు చేస్తున్న సేవలకు గాను టి ఎస్.ఎస్.ఓ రాష్ట్ర కో ఆర్డినేటర్ కర్రే సుదర్శన్, డాన్సర్ ప్రభు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి.ఎస్.ఎస్.ఓ రాష్ట్ర కన్వీనర్ మీసాల వంశీ, బుల్స్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.



