ఇంద్రపాలనగరంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీరామ నవమి సంధర్భంగా జరిగిన శ్రీసీతారాముల కళ్యాణంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు మెంబర్లు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, చిన్నలచ్చి శంకరమ్మ, వరికుప్పల స్వామి, రేపాక పారిజాత యాదయ్య, వడ్లకొండ లక్ష్మి మల్లేశం, రాధారపు మహేష్, నల్ల ఎల్లేష్, పంది నాగలక్ష్మి, సింగనబోయిన బాలరాజు, కప్పల మంగమ్మ రాజు, సింగనబోయిన గణేష్, రాజన్నగారి రమేష్, రవ్వ నర్సింహా, మందడి శ్రీధర్ రెడ్డి, గర్ధాస్ కరుణాకర్, నిమ్మగడ్డ పద్మారావ్, బొల్ల నాగరాజు, కాటపెల్లి మహేష్, పుట్టల దానయ్య, బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, నక్క వెంకటేష్, పల్లపు దుర్గయ్య, గోళ్లేపల్లి యాదయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు మిర్యాల వెంకటేష్, మల్లం రమేష్, పబ్బు రామకృష్ణ, కొడారి వెంకటేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు



