తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా చిత్రం అశోక్
నియామక పత్రాన్ని అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ
On
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా సాంస్కృతిక విభాగం కార్యదర్శి గా చిత్రం అశోక్ నియమితులయ్యారు . ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ చేతుల మీదుగ శుక్రవారం రాష్ట్ర కార్యాలయం లో నియామక పత్రాన్ని అందుకున్నారు . ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఎల్బీ నగర్ కన్వీనర్ బీరెల్లి వెంకట్ రెడ్డి , మధు పాల్గొన్నారు



