లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని శ్రీహిందూ డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామన్నపేట నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ గా లయన్ సురేందర్రావు బొడ్డు, ఎలక్షన్ ఆఫీసర్ గా ఎన్నిక నిర్వహించడం జరిగింది.  అధ్యక్షులుగా డాక్టర్ భాస్కరరావు పనకంటి, కార్యదర్శిగా ఎండి ఉస్మాన్, ట్రెజరీగా లయన్ నరేందర్ రెడ్డి లను  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్ అధ్యక్షులు అయ్యగారు, సెక్రెటరీ భాస్కర రావు, ట్రెజరరీ ఉస్మాన్, ఇంద్రసేనారెడ్డి, సంజీవరెడ్డి, వ్యాపార కృష్ణ రెడ్డి, సిద్ధప్ప, నర్సిరెడ్డి, బొడ్డు శంకరయ్య, బొడ్డు వెంకటేశం, ఫుడ్ బాబారావు, సూర్యనారాయణ, గోవర్ధన చారి, అనువర్ణాదేవి, విశ్వప్రసాద్ గుప్త, నర్సిరెడ్డి, నాగిరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: