అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ 

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ 

విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అంగన్వాడీ టీచర్లకు నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మొబైల్ ఫోన్లను అందజేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు గర్భిణీ, బాలింతలు, పిల్లలకు అందించే సేవలు మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి ఈ స్మార్ట్ ఫోన్లు తోడ్పడతాయని తెలియజేశారు .

Tags: