ప్రభుత్వ విప్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
On
విశ్వంభర, రామన్నపేట: ప్రభుత్వ విప్ గా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం నియమితులైన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, పల్లివాడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి తమ హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగుల వెంకటరాజి రెడ్డి, మాజీ సర్పంచ్ కడమంచి సంధ్య స్వామి, మాజీ సర్పంచ్ కడారి సత్తయ్య, గ్రామశాఖ అధ్యక్షులు మేకల మల్లేష్, వార్డు మెంబర్లు కర్రే లావణ్య స్వామి, జనపాల కవిత దుర్గేష్, శిరీషాల సోమలక్ష్మి మల్లేష్, మాజీ సభ్యులు కల్లూరి రేణుక సైదులు, నాంపల్లి ఉమరాణి రాజు, కళ్ళేం నర్సింహా, గ్రామ నాయకులు బట్టు మహేష్, కళ్ళేం వినయ్, బైకాని మహేష్, పావిరాల మల్లేష్, పావిరాల నరేష్, బొడ్డు స్వామి తదితరులు పాల్గొన్నారు.



