ఎంపీపీ పదవికే వన్నే తెచ్చిన సాధారణ గృహిణి
On
తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఒక్క సాధారణ గృహిణిగా రాజకీయాలలోకి ఎంపీటీసీగా ప్రవేశించారు. ప్రవేశించిన అనతికాలంలోనే ఎంపీపీ పదవి వరించింది. ఎంపీపీగా పదవిని అలంకరించి ఆ పదవికే వన్నేతీసుకోచ్చారు. తమరు ఎక్కడ తలవంచకుండా స్వపక్షం ప్రతిపక్షం అనే తేడాలు తలేత్తకుండా ప్రజల మధ్య ఉంటు ప్రజాసమస్యలు పరిష్కారం చేస్తూనే అనతికాలంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో సఫలమయినట్లే ప్రజలకు కష్టం సుఖాలలోను మన పర అనే భేదం లేకుండా అందరినీ కలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉంటు అండగానీలిచారు. పదవీ కాలం శాశ్వతం కాదని ప్రజలకు అందుబాటులో ఉంటూనే సేవలు అందిస్తారనీ అందించాలనీ ఆకాంక్షిస్తూ కొరటికల్ గ్రామ పంచాయతీ ప్రజలు మరియు మండల కాంగ్రెసు పార్టీ ఆత్మకూరు(ఎం) కోరుతున్నారు.