కార్యదర్శినీ సన్మానించిన పలువురు నాయకులు
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : నెల్లికుదురు మండలం హేమ్లా తండా గ్రామపంచాయతీ కి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి నరసింహ మూర్తిని గ్రామ మాజీ సర్పంచ్ వీరన్న , భాస్కర్ , టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈశ్వర్, పలువురు గ్రామస్తులు , కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి కార్యదర్శిని సన్మానించారు . ఈ సందర్భంగా మాజీ సర్పంచి వీరన్న మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామస్తులకు, పనిచేస్తూ ఉపయోగపడాలని కార్యదర్శిని కోరారు. వెంటనే కార్యదర్శి స్పందించి తప్పకుండా పార్టీలకతీతంగా గ్రామస్తులకు పని చేస్తానని హామీ ఇచ్చారు .