గోపరాజుపల్లి గ్రామపంచాయతీ కి విరాళం
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో పోలబోయిన గోపాలు గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం తనవంతుగా 5000 రూపాయలు గ్రామపంచాయతీ కార్యదర్శి నవనీత. సర్పంచ్ పృద్వికి బుధవారం అందజేశారు. గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ ప్రజలు అభినందనలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యులు ఉపసర్పంచ్ లింగస్వామి. సభ్యులు నీలం నరేష్. మండిపల్లి నరేష్. గాజుల లక్ష్మమ్మ. కట్ట లావణ్య. సంగిశెట్టి. సంతోష. పాలకూర్ల బాలమ్మ. తదితరులు పాల్గొన్నారు.