సమస్యలపై కలెక్టర్ కు వినతి

సమస్యలపై కలెక్టర్ కు వినతి

విశ్వంభర, నెల్లికుదురు : వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కు నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇసంపెల్లి సైదులు ఆధ్వర్యంలో ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు.జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ ను శుక్రవారం వారు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపాధి హామీ పథకం పాత పద్ధతిలో కొనసాగించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని, ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా చూడాలనే తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చినట్లు సైదులు తెలిపారు. కార్యక్రమంలో దుడ్డెల రాంమూర్తి,చీపిరి యాకయ్య,పులిపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా
సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు