ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసిన రాసాల యాదయ్య-
ప్రతి సంవత్సరం విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న రాసాల యాదయ్య ను సన్మానించిన ఉపాధ్యాయులు విద్యార్థులు
On
విశ్వంభర సంస్థాన్ నారాయణపురం :-సంస్థాన్ నారాయణపురం: నారాయణపురం మండల కేంద్రంలోని మండల పరిషత్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు రాసార యాదయ్య , నాలుగో వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్ తో కలిసి బహుమతులను ప్రధానం చేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న రాసాల యాదయ్య ను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దూసరి వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



